← Back to news

కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు షాక్!

By sahani· 13 Jul 2026· Uttar pradesh
కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు షాక్!

అయోధ్య రామాలయం విరాళాల చోరీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఆదేశించింది. CBI ఎంక్వైరీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని కేంద్రం, UP ప్రభుత్వంతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణను జులై 20వ తేదీకి వాయిదా వేశారు.

More in Legal