గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భవనం

TG: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఏడంతస్తుల భవనం కూలింది. 50 గజాల్లో నిర్మాణంలో ఉన్న ఈ భవనం ఒక్కసారిగా కూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భవనం కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.



