Gen Z విజయం.. సోనమ్ వాంగ్‌చుక్ సెన్సేషనల్ పోస్ట్!

విద్యార్థుల సక్సెస్‌పై సోనమ్ వాంగ్‌చుక్ స్పందిస్తూ.. "ఇది పక్కా ప్రజాస్వామ్య విజయం" అని చెప్పారు. వీధుల్లో శాంతి, ఓర్పుతో పోరాడిన Gen Z విద్యార్థులకు, CJP కి బిగ్ కంగ్రాట్స్ చెప్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భయాన్ని పక్కనపెట్టి దేశం నలుమూలల నుంచి నిలబడిన ప్రతి ఒక్కరిదే ఈ విక్టరీ అని అన్నారు. ప్రభుత్వం నుండి జవాబుదారీతనం సాధించాం, ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో రిఫార్మ్స్ రావడమే టార్గెట్ అని స్పష్టం చేశారు.



