← Back to news

నల్లబెల్లి యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

By A VIJAY KUMAR· 1d ago· Nallabelly, Nallabelli, Warangal
నల్లబెల్లి యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేష్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడిగా మర్రి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పోడెట్టి కిషోర్, ప్రధాన కార్యదర్శిగా జక్కుల తరుణ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కన్నబోయిన సురేష్, కనకం మహేష్, కార్యదర్శిగా కోడూరి సిద్ధు ఎంపికయ్యారు.

More in Local