← Back to news

గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీ పనుల్లో స్పీడ్!

By Veeramalla Sravan Goud· 14h ago· Hyderabad, Hyderabad
గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీ పనుల్లో స్పీడ్!

సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశిత గడువుకు 15 రోజుల ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే సిబ్బందిని పెంచాలని సూచించారు. నవంబర్ నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026' జరగనుంది. అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని సీఎం సూచించారు.

గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీ పనుల్లో స్పీడ్!
గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీ పనుల్లో స్పీడ్!

More in Local