"అమిత్ షా రిజైన్ చెయ్యాలి" సోనమ్ వాంగ్ చుక్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజైన్ చెయ్యాలని డిమాండ్ చేశారు సోనమ్ వాంగ్‌చుక్. లడఖ్‌లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 24న జరిగిన పోలీసు ఫైరింగ్ యానివర్శరీ సందర్భంగా ఆయన ఈ డిమాండ్ చేశారు. నిరాయుధ యువకులపై AK-47తో కాల్పులు జరిపి నలుగురు మరణించి, 80 మందికి పైగా గాయపడిన ఘటనకు అమిత్ షా బాధ్యత వహించాలని చుక్ కోరారు. జంతర్ మంతర్‌లో విద్యార్థులపై పెల్లెట్ గన్‌ల వాడకంపై రాహుల్ గాంధీ చేసిన 'అమిత్ షా మస్ట్ రిజైన్' డిమాండ్‌ను వాంగ్ చుక్ సమర్థించారు.


