← Back to news

ఖర్చులో Gen Z, Boomersను ఓవర్‌టేక్ చేస్తారా?

By Krishna· 15h ago
ఖర్చులో Gen Z, Boomersను ఓవర్‌టేక్ చేస్తారా?

మిలీనియల్స్‌ కంటే.. Gen Z ఎక్కువగా ఖర్చు చేస్తోంది. ఐతే Gen Z, Boomers‌ని మించి ఖర్చు చేస్తారా అనే ప్రశ్న ఉంది. Nielsen IQ, World Data Lab రిపోర్ట్ ప్రకారం Gen Z 2026-2036 మధ్య 8.68 శాతం CAGRతో ఖర్చును 5.4 ట్రిలియన్ డాలర్ల నుంచి 12.4 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుకుంటుంది. Boomers 8.3 నుంచి 9.7 ట్రిలియన్‌ డాలర్లకు మాత్రమే పెంచుకుంటారు. 2029 నాటికి Gen Z గ్లోబల్ స్పెండింగ్‌లో ముందుంటుంది. ఖర్చే కాదు.. సస్టైనబిలిటీ, వాల్యూ, అథెంటిసిటీకి ప్రయార్టీ ఇస్తారు.

More in Gen Z