← Back to news

"విశాఖ డేటా సెంటర్.. డేంజర్"

By Krishna· 8h ago· Youtube

ఓవైపు విశాఖలో AI డేటా సెంటర్ వద్దు అని స్థానికులు ప్రొటెస్టులు చేస్తుంటే.. మరోవైపు గూగుల్ మాత్రం సైలెంటుగా 601 ఎకరాల భూమిని చదును చేస్తోంది. తర్లువాడ, రాంబిల్లి, అడవివరంలో ఈ ల్యాండ్ ఉంది. సుమారు ₹1,45,180 కోట్లతో ఈ డేటా సెంటర్ రాబోతోంది. దీనితో వచ్చే ఉద్యోగాలు 1,000 మాత్రమే అనే అభిప్రాయం ఉంది. కానీ దీనివల్ల డ్రింకింగ్ వాటర్, కరెంటు కొరత, సౌండ్ పొల్యూషన్ బాగా పెరుగుతుందనే వాదన ఉంది. దీనికి పర్యావరణ అనుమతులు ఎలా వచ్చాయనే అంశంపై కేసులు కొనసాగుతున్నాయి.

More in AP