← Back to news

AP ప్రభుత్వం రేపు సంచలన నిర్ణయం

By Krishna· 1h ago
AP ప్రభుత్వం రేపు సంచలన నిర్ణయం

BCలకు 34% రిజర్వేషన్ల జీవోలను సుప్రీంకోర్టు కొట్టేయడంతో APలో స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లపై అక్టోబర్ 10న అత్యవసర కేబినెట్ సమావేశం జరగనుంది. రిజర్వేషన్లు 50% పరిమితి దాటకుండా <a href="https://www.theclearcutnews.com/n/j3Qp29b">ఫైనల్ నిర్ణయం </a>తీసుకునే ఛాన్స్ ఉంది. రిజర్వేషన్లను ఫైనల్ చేసి, ఎలక్షన్ ప్రాసెస్‌ను స్పీడప్ చేసే మార్గాలపై ప్రభుత్వం కంప్లీట్‌గా చర్చించి, ఎలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్‌ ఇప్పించేందుకు సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి.

More in AP