← Back to news

ECకి 42 మంది మాజీ జడ్జీల సపోర్ట్!

By Mahesh· 2h ago· Newindianexpress
ECకి 42 మంది మాజీ జడ్జీల సపోర్ట్!

ఎలక్షన్ కమిషన్, SIRపై కొనసాగుతున్న పొలిటికల్ వార్ మధ్య 42 మంది రిటైర్డ్ జడ్జీలు ECకి మద్దతుగా ఓపెన్ లెటర్ రాశారు. ఓటర్ లిస్టుల S.I.R లీగల్ ప్రాసెస్ అని వారు క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగ సంస్థలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. సంస్థలను క్రిటిసైజ్ చేయడం డెమోక్రటిక్ రైట్ అయినా, వాటిని డీనిగ్రేట్ చేయడం సరికాదన్నారు. ఇదే టైమ్‌లో CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి.

More in National