← Back to news

నానా పటేకర్ పాత వీడియో వైరల్.. రాజకీయ నేతలకు ప్రశ్నలు!

By Mahesh· 2h ago· Instagram

ప్రముఖ నటుడు నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. దీంతో ఆయనకు సంబంధించిన పాత <a href="https://www.instagram.com/reels/DO2evyViF6w/">వీడియోలు</a> సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2022లో జరిగిన ‘లోక్‌మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్’ కార్యక్రమంలో అప్పటి CM ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ CM దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో నానా పటేకర్ రాజకీయ నేతలను ప్రశ్నించారు. సామాన్యులు ట్యాక్సులు కడుతున్నా వారిపైనే విచారణలు జరుగుతున్నాయని, అవినీతి రాజకీయ నేతలపై ఎందుకు యాక్షన్ ఉండదని నిలదీశారు.

More in National