← Back to news

చందమామకు 10 వేల పగుళ్లు

By Sahani· 1h ago
చందమామకు 10 వేల పగుళ్లు

చంద్రుడి అంతర్భాగం చల్లబడి కుంచించుకుపోతుండటంతో ఉపరితలంపై ఏకంగా 10 వేలకుపైగా పగుళ్లు ఏర్పడినట్లు నాసా LRO సైంటిస్టులు గుర్తించారు. కోట్ల ఏళ్లలో జాబిలి వ్యాసార్థం 148 అడుగులు తగ్గడంతో భయంకరమైన చంద్రకంపాలు వస్తున్నట్లు తేల్చారు. ఈ చేంజ్ వల్ల ఫ్యూచర్‌లో వ్యోమగాములు మూన్‌పై ల్యాండ్ అవ్వడం రిస్క్‌గా మారనుంది. ముఖ్యంగా వాటర్ ఐస్ ఉన్న సౌత్ పోల్‌లోనే ఈ పగుళ్లు ఎక్కువగా ఉండటం నాసా ఆర్టెమిస్ మిషన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

More in International