← Back to news

ద్రువ్ రాఠీ పిలుపు.. లండన్‌లో హల్‌చల్!

By Prashanth· 10h ago· X

ధ్రువ్ రాఠీ పిలుపుతో లండన్‌లోని Parliament Square దగ్గర S.I.R, CEC జ్ఞానేశ్ కుమార్‌కి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. పెద్ద సంఖ్యలో భారతీయులు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి చేరుకుని, త్రివర్ణ పతాకాలతో ‘వోట్ చోర్.. గద్దీ చోర్..’ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన వీడియోను ధ్రువ్ రాఠీ తన 'X' ఖాతాలో షేర్ చేశారు. ‘ఓటు దొంగలు, ప్రజాస్వామ్య హంతకుల అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించాల్సిన సమయం వచ్చింది’ అంటూ ఆయన కామెంట్ చేశారు.

More in International