← Back to news

YES.. ఢిల్లీలో దాడులు "హిందూ రక్షా దళ్" పనే!

By Krishna· 20h ago· Instagram
YES.. ఢిల్లీలో దాడులు "హిందూ రక్షా దళ్" పనే!

ఢిల్లీలో CJP ప్రొటెస్టర్లపై జరిగిన హింస వెనకున్నది "హిందూ రక్షా దళ్" అని దాని చీఫ్ భూపేంద్ర తోమర్ అలియాస్ 'పింకీ భయ్యా' తెలిపారు. దాడులకు పూర్తి బాధ్యత తనదే అని ఔట్‌లుక్ ఇంటర్వ్యూలో చెప్పారు. "సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే కొట్టి సరిచేస్తాం. పోలీసులు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారు. మేము సనాతన ధర్మాన్ని అనుసరిస్తాం" అన్న ఆయన.. తనకు BJPతో సంబంధం లేదనీ, 50కి పైగా కేసులున్నా పట్టించుకోనని అన్నారు.

More in National