← Back to news

11 ఏళ్లుగా నమ్మకంగా ఉండి.. ఉన్నదంతా ఎత్తుకెళ్లాడు!

By Sahani· 3h ago· Andhrajyothy· Hyderabad
11 ఏళ్లుగా నమ్మకంగా ఉండి.. ఉన్నదంతా ఎత్తుకెళ్లాడు!

హైదరాబాద్ మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని SBI అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ జరిగింది. 11 ఏళ్లుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నేపాలీ ఫ్యామిలీ ఫ్లాట్ నంబర్ 301, 302ల నుంచి రూమ్స్‌లోని 48 తులాల బంగారాన్ని కొట్టేసి సైలెంట్‌గా ఎస్కేప్ అయింది. రీసెంట్‌గా గోల్డ్ మిస్ అయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. బాధితుల కంప్లయింట్ తో కేసు ఫైల్ చేసిన మల్కాజిగిరి పోలీసులు, నిందితుల కోసం స్పెషల్ టీమ్స్‌తో సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు.

More in Current Affairs