← Back to news

గ్లోబల్ వార్మింగ్ ఇక తగ్గదు!

By Krishna· 3h ago· Eenadu
గ్లోబల్ వార్మింగ్ ఇక తగ్గదు!

UNEP తాజా రిపోర్టు ప్రకారం, ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5°C పరిమితిని త్వరలోనే తాత్కాలికంగా దాటే ప్రమాదం ఉంది. గ్లోబల్ వార్మింగ్‌ని 1.5°C తగ్గించాలని 2015 పారిస్ డీల్ ఉన్నప్పటికీ ఇది జరుగుతోంది. UNEP భారత విభాగాధిపతి బాలకృష్ణ పిశుపాటి.. ఇండియా టుడేకి తెలిపినట్లు, గత 50 ఏళ్ల టెక్నాలజీ డెవలప్‌మెంట్.. వాతావరణ నష్టాలను పూర్తిగా అడ్డుకోలేదు. కరుగుతున్న హిమాలయాలు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, జీవవైవిధ్య నష్టం శాశ్వతంగా ఉండబోతోంది. దక్షిణాసియా దేశాలపై ప్రభావం తీవ్రంగా పడబోతోంది.

More in Current Affairs