← Back to news

కవల పిల్లల పోషణకు సాయం

By Ramesh· 1d ago· Khammam
కవల పిల్లల పోషణకు సాయం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రఘునాధపాలెంకు చెందిన కోండ్రు ప్రసాద్ భార్య భవాని కవల పిల్లలకు జన్మనిచ్చి అనారోగ్యంతో చనిపోయారు. ఇద్దరు పిల్లలను పోషించడం తండ్రికి చాలా కష్టంగా మారింది. ఇది తెలుసుకున్న విలేజర్ తక్కెళ్ళపల్లి హనుమంతరావు ముందుకొచ్చి, ఆ పిల్లలకు నెలకు సరిపడా మిల్క్ పౌడర్ బాక్సులను అందించారు. ఆపదలో ఉన్న ఈ ఫ్యామిలీకి మరిన్ని డొనేషన్స్ ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.

More in Local