గుంటూరులో single use plasitc కు NO

గుంటూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ఇక గ్రీన్ సిగ్నల్ లేదు. 🚫<br>ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజారోగ్య అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఫీల్డ్లోకి దిగిపోయారు. కండీషన్లు ఉల్లంఘిస్తే 'స్వచ్ఛ యాప్' ద్వారా వెంటనే ఫైన్ వేస్తున్నారు.⚠️<br>ప్లాస్టిక్ వాడితే చాలా నష్టాలున్నాయ్. అందుకే ప్రత్యామ్నాయాలు వాడండి, నిబంధనలకు సహకరించండి. అని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇంతకంటే క్లియర్ మెసేజ్ ఏముంది? ప్లాస్టిక్‌కు దూరంగా ఉంటేనే గుంటూరు క్లీన్.



