← Back to news

ప్రపంచాన్ని తిరిగేటప్పుడు కొనే క్రేజీ వస్తువులు! 🌍

By BK· 9 Aug 2026
ప్రపంచాన్ని తిరిగేటప్పుడు కొనే క్రేజీ వస్తువులు! 🌍

ప్రయాణాల్లో కొందరు బట్టలు, దాచుకునే జ్ఞాపకాలు మాత్రమే కాకుండా రోజువారీ ఉపయోగపడే వస్తువులను కూడా కొంటుంటారు. మన భారత్‌లో లభించే 'పుదీన్ హరా' కడుపునొప్పి, అరుగుదల సమస్యలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. అలాగే హాంకాంగ్‌లోని వైట్ ఫ్లవర్ ఆయిల్ తలనొప్పికి, కొలంబియా నుండి కొనే కొలోన్లు, ప్యారిస్ కాటన్ బెడ్‌షీట్లు, గ్రీస్ మట్టి కుండలు, ఇస్తాంబుల్ రగ్గులు, టోక్యోలోని సెకండ్ హ్యాండ్ కెమెరాలను ప్రయాణీకులు ఎంతో ఇష్టపడి కొంటున్నారు.

More in Infotainment