← Back to news

గౌతమ్ అదాని నెంబర్ 1.. ముకేష్ అంబానీకి సెకండ్ ప్లేస్

By Sharmila· 23h ago· Indianexpress
గౌతమ్ అదాని నెంబర్ 1.. ముకేష్ అంబానీకి సెకండ్ ప్లేస్

ఈనెల 23న రిలీజ్ చేసిన హురున్ రిపోర్ట్స్ ప్రకారం భారత బిలియనీర్ల సంఖ్య 391కి చేరింది. ఈ లిస్ట్‌లో గౌతమ్ అదానీ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, ముకేశ్ అంబానీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఎల్‌ఎన్ మిత్తల్ కుటుంబం 33 శాతం సంపద వృద్ధితో 3.39 లక్షల కోట్ల రూపాయలకు చేరి మూడో స్థానంలో నిలిచింది. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు కూడా టాప్‌10లో చోటు దక్కించుకున్నారు. ఈసారి మహిళా బిలియనీర్ల సంఖ్య 100 నుంచి 131కి పెరిగింది.

More in National