← Back to news

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

By Aruri Rajender· 5h ago· Jangoan
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన అరూరి నిఖిల్ తీవ్ర అనారోగ్యంతో హనుమకొండలోని Medicover Hospitalలో చికిత్స పొందుతున్నాడు. ఏడాది క్రితం తండ్రిని కోల్పోయిన నిఖిల్ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిఖిల్ చికిత్సకు సుమారు ₹.4 లక్షలు అవసరమని డాక్టర్స్ పేర్కొన్నారు. దాతలు ముందుకొచ్చి తమకు తోచిన సాయం అందించాలని కుటుంబం కోరుతోంది.

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

More in Local