అభిజీత్ దీప్కేపై ఎటాక్.. గట్టిగా రియాక్ట్ అయిన కేజ్రీవాల్!

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేపై జరిగిన దాడిని ఢిల్లీ మాజీ CM అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు కానీ, అలాగని దాడి చేసే హక్కు ఎవరికీ లేదని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఎటాక్ చేసింది ఏ పార్టీ వాళ్లో అందరికీ తెలుసని, అందుకే వాళ్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోరంటూ కేజ్రీవాల్ గట్టిగా రియాక్ట్ అయ్యారు.

