← Back to news

గిరిజన మహిళల వైపే పార్టీల చూపు

By MD ALI· 1h ago· Polavaram
గిరిజన మహిళల వైపే పార్టీల చూపు

పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఏడుగురాళ్లపల్లి, పేగ ఎంపీటీసీ స్థానాలను రేషనలైజేషన్‌లో భాగంగా అన్‌రిజర్వుడ్ మహిళా కేటగిరీకి కేటాయించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఆదివాసీ జనాభా అధికంగా ఉండటంతో రాజకీయ పార్టీలు గిరిజన మహిళలకే అవకాశమివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఏడుగురాళ్లపల్లి స్థానం నుంచి గిరిజన మహిళను బరిలోకి దించిన వైఎస్సార్‌సీపీ, పేగ స్థానాన్ని కూడా గిరిజన మహిళకే కేటాయిస్తామని ప్రకటించింది.

More in Local