← Back to news

బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం: ఎస్పీ

By Bala· 2h ago
బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం: ఎస్పీ

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ 15 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

More in Local