← Back to news

తురిమెర్లలో స్మశాన వాటిక పనులకు శంకుస్థాపన

By Giri· 3h ago· Sri Potti Sriramulu Nellore
తురిమెర్లలో స్మశాన వాటిక పనులకు శంకుస్థాపన

నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాలు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సౌజన్యంతో దగదర్తి మండలం తురిమెర్లలో అభివృద్ధి పనులు షురూ అయ్యాయి. నుడా నిధులు ₹40 లక్షలతో స్మశాన వాటిక కాంపౌండ్ వాల్, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు మండల ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తురిమెర్లలో స్మశాన వాటిక పనులకు శంకుస్థాపన

More in Local