AP DSCపై YCP రచ్చ రచ్చ

AP DSC స్పోర్ట్స్ కోటాలో చాలా మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారంటూ.. విజయవాడ శాప్ ఆఫీసును ముట్టడించింది YCP. మరోవైపు తమకు సక్రమంగానే ఉద్యోగాలు వచ్చాయంటూ.. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన టీచర్లు.. TDPకి సపోర్టుగా అక్కడికి వచ్చారు. అదే సమయంలో TDP కార్యకర్తలు కూడా తరలివచ్చారు. దాంతో.. YCP, TDP కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. పోలీసులు రెండువైపులా కార్యకర్తలను చెదరగొట్టారు. ఇలా ఈ అంశం ఇవాళ ఏపీలో రచ్చ రేపుతోంది.


