← Back to news

పులస్తిని నుంచి సారా వరకు.. ఆమె ఓ రహస్యం

By Vishi· 2h ago
పులస్తిని నుంచి సారా వరకు.. ఆమె ఓ రహస్యం

శ్రీలంకలో 2019 ఈస్టర్ బాంబు దాడుల కేసు ఇంకా చర్చల్లో ఉంది. అయితే పులస్తిని మహేంద్రన్ గురించి ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. హిందూ కుటుంబంలో పుట్టిన ఆమె మొహమ్మద్ హస్తున్‌ను పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి మారింది. సారా జాస్మిన్ అని పేరు మార్చుకుంది. హస్తున్ 2019లో చర్చిపై ఆత్మహత్యదాడి చేశాడు. కొన్ని రోజులకు తీవ్రవాదులు దాక్కున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అక్కడే సారా చనిపోయిందని అంటున్నారు కానీ, ఎలాంటి ఆధారం లేదు. ఆమె బతికే ఉండొచ్చని కోర్టు భావిస్తోంది.

More in International