← Back to news

లాహోర్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్

By Vishi· 2h ago· Indiatimes
లాహోర్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో 20 ఏళ్ల యువతికి ముగ్గురు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి గ్యాంగ్‌రేప్ చేశారు. ఈ యువతి వ్యాపారం కోసం బాకు నుంచి పాకిస్తాన్‌కు వచ్చింది. రెండు వారాల నుంచి రాయ్‌విండ్ ప్రాంతంలో ఉంటోంది. సెప్టెంబర్ 25 రాత్రి ముగ్గురు పురుషులు ఆమెను ఒక ఫ్లాట్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మత్తు పదార్థం ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డట్టు బాధితురాలు తెలిపింది.

More in International