← Back to news

5 కోట్ల మంది స్టూడెంట్స్‌కి అన్నీ కష్టాలే!

By Krishna· 1d ago· Newindianexpress
5 కోట్ల మంది స్టూడెంట్స్‌కి అన్నీ కష్టాలే!

WHO-UNICEF జాయింట్ మానిటరింగ్ ప్రోగ్రామ్ రిపోర్టు ప్రకారం 2025లో ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల 40 లక్షల మంది పిల్లలకు స్కూళ్లలో బేసిక్ శానిటేషన్ ఎమెనిటీస్ లేవు. వీరిలో భారతీయులు 5 కోట్ల మంది ఉన్నారు. అంటే దాదాపు ఐదో వంతు, ప్రపంచంలోనే అత్యధికం. ఇండియాలో శానిటేషన్ ఫెసిలిటీస్ లేని స్కూళ్లు 14% తగ్గినా, 2 కోట్ల మందికి హైజీన్ ఫెసిలిటీస్, 1కోటి 2లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ లేవు. తాగునీటి కవరేజీలో ఇండియా ఇయర్‌కి 4% గ్రోత్ మాత్రమే సాధిస్తోంది.

More in Education