← Back to news

బ్యాంక్ బ్రాంచ్ మారుతోందా? ఈ విషయాలు తెలుసుకోండి!

By Nani Eluri· 4 Oct 2026· Livemint
బ్యాంక్ బ్రాంచ్ మారుతోందా? ఈ విషయాలు తెలుసుకోండి!

మీ బ్యాంక్ బ్రాంచ్ షిఫ్ట్ అవుతుందా? టెన్షన్ పడాల్సిన పని లేదు! SBI, HDFC వంటి బ్యాంకులు బ్రాంచ్‌ను మరో చోటికి మార్చినా లేదా మూసేసినా మీ అకౌంట్, డిపాజిట్లు పోవు. అయితే కొత్త బ్రాంచ్‌కి మారినప్పుడు IFSC కోడ్ మారే అవకాశం ఉంది. అందుకే కొత్త చెక్‌బుక్ తీసుకోవడం, జీతం, EMI, ఇతర పేమెంట్స్‌కు సంబంధించిన వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.అలాగే ఆటో-డెబిట్‌లకు సంబంధించిన వివరాలు కూడా అవసరమైతే అప్‌డేట్ చేయాలి.

More in Infotainment