← Back to news

విదేశీ విద్యకు ముందస్తు ప్రణాళికే కీలకం

By Sharmila· 2h ago· Indiatimes
విదేశీ విద్యకు ముందస్తు ప్రణాళికే కీలకం

ఫారెన్‌లో ఉన్నత చదువులు చదవాలనుకునే స్టూడెంట్స్ IB (International Baccalaureate)సిలబస్‌లో సబ్జెక్టుల ఎంపికపై ముందుగానే దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌తో పాటు యూరప్‌లోని దేశాల్లో యూనివర్సిటీలను బట్టి సబ్జెక్టులు, HL, SL స్థాయుల రూల్స్ మారుతున్నాయి. ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులకు ఉన్నత స్థాయిలో చదవడం అవసరం . అందుకే స్టూడెంట్స్ ముందు నుంచే ఇంటరెస్ట్, ఫ్యూచర్ గోల్స్‌‌పై క్లారిటీ తెచ్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

More in Infotainment