← Back to news

కల్లెడ మత్స్య సహకార సంఘం ఎన్నిక

By Ashok· 2h ago· Warangal
కల్లెడ మత్స్య సహకార సంఘం ఎన్నిక

కల్లెడ గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రెసిడెంట్‌గా బండారి నరేందర్, వైస్ ప్రెసిడెంట్‌గా చిరుత దయాకర్ ఎలెక్ట్ అయ్యారు. వీరితో పాటు మరో ఏడుగురు మెంబర్లు డైరెక్టర్లుగా ఎన్నుకోబడ్డారు. కొత్త బాధ్యతలు చేపట్టిన నరేందర్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో గెలిపించిన సొసైటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అందరి హెల్ప్‌తో మత్స్యకారుల సంక్షేమం, సంఘం డెవలప్‌మెంట్ కోసం కష్టపడతానని హామీ ఇచ్చారు.

More in Local