← Back to news

చింతూరు ఐటీడీఏ పీవోకు వీడ్కోలు.. కలెక్టర్ ప్రశంస!

By MD ALI· 1h ago· Chatti, Chinturu, Polavaram
చింతూరు ఐటీడీఏ పీవోకు వీడ్కోలు.. కలెక్టర్ ప్రశంస!

పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో వీడ్కోలు సభ జరిగింది. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్గా బదిలీపై వెళ్తున్న శుభం నొక్వాల్కు ఘన వీడ్కోలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. శుభం నొక్వాల్ చింతూరు ఐటీడీఏ పీవోగా, సబ్ కలెక్టర్గా సమర్థవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు. అనంతరం కలెక్టర్ దినేష్ కుమార్, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, చింతూరు సబ్ కలెక్టర్ నరేంద్ర పడాల్ శుభం నొక్వాల్ను సత్కరించారు.

More in Local