← Back to news

రోస్టర్ సవరణ.. OUలో మహాసభ!

By M.Malaji· 2d ago· Nizamabad, Nizamabad South, Nizamabad
రోస్టర్ సవరణ.. OUలో మహాసభ!

జగిత్యాల జిల్లా కోరుట్లలో రోస్టర్ సవరణ సాధన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అంబేడ్కర్ విగ్రహం వద్ద మాల స్టూడెంట్ JAC చైర్మన్ మాదాసు రాహుల్ రావు పోస్టర్ విడుదల చేశారు. మాలలకు న్యాయం చేయాలని మాల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోస్టర్ సవరణ చేయాలని కోరారు. వచ్చే నెల 4న హైదరాబాద్ OUలో ఉదయం 10 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బలిజ రాజారెడ్డి, భక్తుల రమేష్, పండుగ భాను, బత్తుల దిలీప్, దాసరి రవి తదితరులు పాల్గొన్నారు.

More in Local