"మోదీకి యాంటీ-ఇన్‌కంబెన్సీ ఎందుకు లేదు?"
"ఇందిరా గాంధీ 1971 బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత యాంటీ-ఇన్‌కంబెన్సీ ఎదుర్కొన్నారు.. కానీ.. మోదీ, అమిత్ షా, బీజేపీకి ఎందుకు వ్యతిరేకత లేదు" అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సెప్టెంబర్ 24న ఢిల్లీలో ఎన్నికల కమిషన్ SIR వివాదంపై <a href="https://www.theclearcutnews.com/n/ThxVAsG">ప్రెస్ కాన్ఫరెన్స్</a>లో రాహుల్ ఇంట్రస్టింగ్ ప్రశ్నలు వేశారు. హర్యానా, మహారాష్ట్ర, UP, MP, గుజరాత్‌లో స్వింగ్‌లు ఆగిపోయాయనీ, ఇది ఓటు చోరీ వల్లేనని ఆరోపించారు.


