← Back to news

ట్రంప్‌పై యుద్ధం ప్రకటించిన అమెరికా మీడియా

By Bala· 19h ago
ట్రంప్‌పై యుద్ధం ప్రకటించిన అమెరికా మీడియా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ CNN, MS NOW, Politicoలను వైట్‌హౌస్‌ నుంచి నిషేధించారు. దీనికి కౌంటర్‌గా ABC, CBS, NBC, Fox News, CNNలతో కూడిన టీవీ పూల్ సోమవారం నుంచి ట్రంప్ అధికారిక కార్యక్రమాలకు వీడియో కవరేజీని నిలిపివేసింది. ఈ కారణంగా.. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ - UNO సర్వసభ్య సమావేశంలో ట్రంప్ కార్యక్రమాల కూడా కవరేజీ లేకుండా పోయింది. మరోవైపు CNN, MS NOW, Politicoలు తమపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లాయి.

More in International