← Back to news

ఇరుముడి వెనుక 3 కారణాలు

By sahani· 13 Aug 2026

హీరో రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో వస్తున్న నెక్స్ట్ మూవీ 'ఇరుముడి'. yesterday ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రానికి 'ఇరుముడి' అని టైటిల్ ఎందుకు పెట్టారో డైరెక్టర్ రివీల్ చేశారు. సినిమాలో ఇద్దరి మధ్య ఉండే బంధం లేదా రెండు ముడులు అనే కాన్సెప్ట్‌తో ఈ పేరు పెట్టామన్నారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్, అయ్యప్ప భక్తి, ఒక క్రైమ్ మిస్టరీ అనే మూడు లేయర్స్ సినిమాలో ఉంటాయని, థియేటర్లలో ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పారు.

More in Cinema