← Back to news

మహిళా జర్నలిస్టుల డిటెన్షన్‌పై.. 12న హైదరాబాద్‌లో ప్రొటెస్ట్

By Nani Eluri· 11 Oct 2026
మహిళా జర్నలిస్టుల డిటెన్షన్‌పై.. 12న హైదరాబాద్‌లో ప్రొటెస్ట్

మహిళలపై దాడులు ఆగాలని, మహిళా జర్నలిస్టులకు భద్రత ఉండాలని కోరుతూ హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులు నిరసనకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులను డిటైన్ చేయడాన్ని కూడా ఖండించారు. ఎలాంటి భయం లేకుండా వార్తలు రాసే హక్కు ఉండాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 12న సాయంత్రం 6 గంటలకు లిబర్టీ సర్కిల్‌లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఈ నిరసన జరగనుంది. జర్నలిస్టులు, ప్రజలు కూడా వచ్చి మద్దతు ఇవ్వాలని నిర్వాహకులు కోరారు.

More in TG