Delulu is the solulu.. లవ్ లైఫ్‌లో కొత్త ట్రెండ్!

డేటింగ్ APPలో లవ్ ట్రై చేసి రీపెటెడ్‌గా డిసప్పాయింట్ అవుతున్న Gen-Z రీసెంట్‌గా 'డెలూలు డేటింగ్' అనే కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతోంది. డేటింగ్‌లో ఎదురయ్యే ఫ్రస్ట్రేషన్, ఘోస్టింగ్ వల్ల మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి ఈ ట్రిక్ వాడుతున్నారు. 'డెలూలు' అంటే భ్రమలో ఉండటం. డేటింగ్ పట్ల ఓవర్ నెగెటివ్‌గా ఆలోచించకుండా, పాజిటివ్ అండ్ హోప్‌ఫుల్ మైండ్‌సెట్‌తో ఉండటమే ఈ ట్రెండ్ కాన్సెప్ట్. డేటింగ్‌లో బ్యాడ్ సైన్స్ కూడా చూసుకోవాలని సైకాలజిస్ట్‌లు చెప్తున్నారు.


