← Back to news

డిగ్రీ కాలేజీలో బతుకమ్మ వేడుకలు

By Mahesh· 23h ago· Nizamabad
డిగ్రీ కాలేజీలో బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్‌లోని కేర్ డిగ్రీ కాలేజీలో బతుకమ్మ సెలబ్రేషన్స్ వైభవంగా జరిగాయి. స్టూడెంట్స్, ఉమెన్ ఫ్యాకల్టీ కలర్‌ఫుల్ ఫ్లవర్స్‌తో బతుకమ్మలను పేర్చి, ట్రెడిషనల్ సాంగ్స్ పాడుతూ ఎంతో ఉత్సాహంగా ఆడారు. ప్రకృతి సిద్ధమైన పువ్వులనే దేవతగా పూజించే ఈ ఫెస్టివల్ చాలా డివోషనల్ & స్పెషల్ అని ఈ సందర్భంగా కాలేజ్ లెక్చరర్లు చెప్పారు.

More in Local