← Back to news

తెలంగాణలో క్యాన్సర్‌ అలర్ట్‌.. 10 నిమిషాలకు ఓ కొత్త కేసు!

By Nani Eluri· 14h ago· Sakshi
తెలంగాణలో క్యాన్సర్‌ అలర్ట్‌.. 10 నిమిషాలకు ఓ కొత్త కేసు!

తెలంగాణలో క్యాన్సర్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ రిపోర్టుల ప్రకారం.. రాష్ట్రంలో ప్రతి 10 నిమిషాలకు ఓ కొత్త క్యాన్సర్‌ కేసు నమోదవుతోంది. ప్రతి 20 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నట్లు రిపోర్టు తెలిపింది. చాలా జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుదలతో పోలిస్తే, తెలంగాణలో 15 శాతం ఎక్కువగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఎక్కువ కేసులు వస్తున్నాయి.

More in Health