← Back to news

షోయబుల్లా ఖాన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

By యాకయ్య· 2h ago· Mahabubabad
షోయబుల్లా ఖాన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

ఫ్రీడమ్ ఫైటర్, జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ 106వ జయంతి సందర్భంగా ఆయన ఫొటోకి పూలమాల వేసి సీనియర్ వర్కింగ్ జర్నలిస్ట్ కొమ్మనబోయిన యాకయ్య నివాళులర్పించారు. నిజాం రూల్‌కి ఎగైనెస్ట్‌గా అక్షరాలనే వెపన్స్‌గా వాడిన గ్రేట్ పర్సన్ షోయబ్ అని కొనియాడారు. ఈనాటి జర్నలిస్టులు ఆ వృత్తికి రెస్పెక్ట్ ఇస్తూ, పబ్లిక్ ప్రాబ్లమ్స్‌పై ఆర్టికల్స్ రాస్తూ ఆయన ఆశయాల సాధనకు వర్క్ చేయాలని పిలుపునిచ్చారు.

More in Local