← Back to news

గ్రామస్తుల తాగునీటి కష్టాలకు త్వరలో చెక్‌!

By GOLLAPALLI SUDHAKAR RAO· 2h ago· Thurpu Boyamadugula, Varikuntapadu, Sri Potti Sriramulu Nellore
గ్రామస్తుల తాగునీటి కష్టాలకు త్వరలో చెక్‌!

నెల్లూరు జిల్లా వాకాడు మండలం కోడివాక గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ₹.10 లక్షలతో 2.2 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. TDP నాయకుడు దువ్వూరు జనార్దన్ రెడ్డి చొరవతో, గూడూరు MLA పాశం సునీల్ కుమార్ సహకారంతో పీఎం ఏజీవై నిధులతో పనులు చేపట్టారు. పనులు పూర్తయితే గ్రామస్తులకు తాగునీటి ఇబ్బందులు తొలగుతాయని జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా MLA, TDP నాయకుడికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామస్తుల తాగునీటి కష్టాలకు త్వరలో చెక్‌!
గ్రామస్తుల తాగునీటి కష్టాలకు త్వరలో చెక్‌!

More in Local