← Back to news

రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు!

By Mahesh· 1d ago· RRB
రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు!

RRB NTPC Graduate Recruitment 2026లో 3,548 పోస్టులకు నోటిఫికేషన్ <a href="https://www.rrbapply.gov.in/#/auth/landing">రిలీజ్ అయ్యింది.</a> Goods Train Manager, Junior Accounts Assistant-cum-Typist, Senior Clerk-cum-Typist, Chief Commercial-cum-Ticket Supervisor పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్స్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 6 వరకు <a href="https://www.rrbapply.gov.in/#/auth/landing">అప్లై చెయ్యొచ్చు.</a> గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉండాలి. 18–33 ఏళ్లు ఉన్నవారు అర్హులు. ఫీజు జనరల్/OBC/EWSకు 500, SC/ST/మహిళలకు 250 రూపాయలు ఉంటుంది.

More in Jobs