← Back to news

ఫేని యూనిట్లపై అధికారుల ఫోకస్!

By Mahesh· 2h ago· NewsMeter· హైదరాబాద్
ఫేని యూనిట్లపై అధికారుల ఫోకస్!

TG: ఫెస్టివల్ సీజన్‌లో TG SAFE Food Wing, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గౌలిపుర, మలక్‌పేట్, జియాగూడ, బడంగ్‌పేట్‌లోని 12 ఫేని తయారీ యూనిట్లను ఇన్‌స్పెక్ట్ చేశారు. కొన్ని యూనిట్లలో అన్‌హైజీనిక్ కండిషన్స్ కనిపించాయి. వర్కర్లు క్యాప్స్, గ్లవ్స్ లేకుండా ఫుడ్ హ్యాండిల్ చేయడంతో పాటు చెమటతో, మురికి బట్టల్లోనే పని చేస్తున్నట్లు గుర్తించారు. Raw మెటీరియల్, రెడీ పానీని నేలపైనే ఉంచినట్లు తేలింది. FSSAI, ఇతర లైసెన్సులు డిస్‌ప్లే చేయకపోవడం కూడా గుర్తించారు. దీనిపై అధికారులు యాక్షన్ తీసుకోనున్నారు.

More in TG