← Back to news

ముందుంది నిరుద్యోగ ప్రళయం!

By Krishna· 6 Oct 2026· Thehindu
ముందుంది నిరుద్యోగ ప్రళయం!

వరల్డ్ బ్యాంక్ అలర్ట్ ప్రకారం, రాబోయే పదేళ్లలో గ్లోబల్ సౌత్‌లో 120 కోట్ల మంది యువత.. జాబ్ చేసే వయస్సును చేరుకుంటారు, కానీ 40 కోట్ల ఉద్యోగాలే ఉంటాయి. అంటే 80 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉంటారు. AI, ఆటోమేషన్ వంటివి సవాల్ విసురుతున్నాయి. ఇండియా కూడా దీన్ని ఫేస్ చెయ్యబోతోంది. అందువల్ల కంపెనీలు జాబ్ క్రియేషన్‌, పెట్టుబడులు పెంచడంపై ఫోకస్ పెట్టాలి. ప్రభుత్వాలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ.. యువతకు స్కిల్ డెవలప్‌మెంట్, కీలక రంగాల్లో రిఫార్మ్స్ చేపట్టాలని ఎక్స్‌పర్ట్స్ కోరుతున్నారు.

More in Jobs