← Back to news

ధ్రువ్ రాఠీ ప్రొటెస్ట్‌పై ఫేక్ ప్రచారం: జుబైర్

By Lokesh· 23h ago· X
ధ్రువ్ రాఠీ ప్రొటెస్ట్‌పై ఫేక్ ప్రచారం: జుబైర్

లండన్‌లో ధ్రువ్ రాఠీ అక్టోబర్ 17న నిర్వహించిన ప్రొటెస్ట్‌పై వైరల్ అవుతున్న ఫోటోలను ఫ్యాక్ట్ చెకర్ మహమ్మద్ జుబైర్ ఖండించారు. పాకిస్థానీలు భారత రాజ్యాంగం కోసం ధర్నా చేస్తున్నారంటూ బిగ్ బెన్ ముందు భారత జెండాలతో పాటు పాకిస్తాన్ జెండా ఉన్న ఫొటోలను కొందరు షేర్ చేశారు. దీనిపై జుబైర్ ‘Nice try’ అంటూ స్పందించారు. ఆ ఫొటోలకు ప్రొటెస్ట్‌తో సంబంధం లేదని ఆధారాలతో వివరిస్తూ <a href="https://x.com/zoo_bear/status/2111741887891804245?s=20">X</a> అకౌంట్లో పోస్ట్ చేసారు.

More in National