← Back to news

టుడే గోల్డ్ రేట్లు ఇవే!

By Sahani· 1d ago
టుడే గోల్డ్ రేట్లు ఇవే!

భారత్‌లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గత వారం రోజుల్లోనే ఏకంగా 3,160రూపాయల వరకు తగ్గాయి. US ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, బాండ్ రాబడులు పెరగడంతో బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,52,680రూపాయలు ఉంటే, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,39,950రాపాయల వద్దకు దిగివచ్చింది. అలాగే కిలో సిల్వర్ ప్రైస్ 2.50 లక్షల వద్ద కొనసాగుతుండటంతో, గోల్డ్ కొనేవారికి ఇది బిగ్ రిలీఫ్‌గా మారింది.

More in Current Affairs