← Back to news

EC ముగ్గురు సభ్యులతో పనిచేయాలి: శశి థరూర్

By Lokesh· 1d ago· X
EC ముగ్గురు సభ్యులతో పనిచేయాలి: శశి థరూర్

ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు 14 సార్లు ఆబ్జెక్షన్స్ చెప్పారన్న రిపోర్ట్‌పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రియాక్ట్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్‌లో ముగ్గురు మెంబర్స్ ఉన్నారని, అందరి ఒపీనియన్స్‌కు ఇంపార్టెన్స్ ఉండాలని అన్నారు. కమిషనర్లు లేవనెత్తిన ఆబ్జెక్షన్స్‌పై ఏం డిసైడ్ చేశారో ప్రజలకు క్లియర్‌గా చెప్పాలని అడిగారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన జనరల్ రిప్లై కాకుండా.. ప్రతి ప్రశ్నకు పాయింట్ బై పాయింట్ ఆన్సర్ ఇవ్వాలని తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

More in National