← Back to news

"YCP కంటే 10 రెట్లు స్పీడ్": పవన్ కళ్యాణ్

By Krishna· 1d ago· X

AP: YCP ఐదేళ్ల పాలనలో కంటే, కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే 10 రెట్లు ఎక్కువగా రోడ్లను నిర్మించిందని AP DCM పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లాలో పల్లె పండుగ 3.0 ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. పల్లె పండుగ 1, 2తో 9 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. 100 రెట్లు ఎక్కువగా మినీ గోకులాలు నిర్మించామన్నారు. పల్లె పండుగ 3లో 6వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు.

More in AP